Tv424x7
Andhrapradesh

దువ్వూరు మండలం లో ఫ్లాగ్ మార్చ్

కడప /మైదుకూరు :దువ్వూరు మండల పరిధిలో , మైదుకూరు డి.ఎస్పీ వెంకటేశులు, మైదుకూరు రూరల్ CI శ్రీనాథ్ రెడ్డి, మరియు దువ్వూరు Si శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్, కేంద్ర సాయిధ బలగాలైన CRPF , సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండలం లోని కానగుడురు, కృష్ణంపల్లె, ఇడమడక, నారాయణ పల్లె, బుక్కయపల్లె, నేలటూరు , నీలాపురం, మదిరెపల్లె, గుడిపాడు, మీర్జఖాన్ పల్లె, చింతకుంట మరియు దువ్వూరు గ్రామాలలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవాలని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Related posts

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి వాసుపల్లి రూ. 5 వేలు సాయం

TV4-24X7 News

డాక్టర్ జహీర్ అహ్మద్ సహకారంతో అన్నదాన కార్యక్రమం

TV4-24X7 News

ఏపీలో దారుణ పాలన చూడటం బాధాకరంగా ఉంది: నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

TV4-24X7 News

Leave a Comment