Tv424x7
Andhrapradesh

కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

ఒంటిమిట్ట: కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి చెందిన ఘటన ఒంటిమిట్ట మండలంలోని ఇబ్రహీంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు కోనేటి గంగమ్మ తన ఇంటిలోని ఫ్రిజ్ను తెరవగా కరెంట్ షాక్ తగిలి అరుపులు వేసింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న పేరూరు కొండయ్య అరుపులు విని ఇంటిలోకి వెళ్ళి ఆమెను రక్షించబోయే అతడు కరెంట్ షాక్కు గురై మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Related posts

కడప జిల్లాపై చంద్రబాబుకు అంత కక్ష ఎందుకు?: తులసి రెడ్డి

TV4-24X7 News

అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్ ?

TV4-24X7 News

తప్పు చేశాను… నన్ను క్షమించండి: తిరుమల శ్రీవారి దర్శనానంతరం భక్తుడి క్షమాపణ

TV4-24X7 News

Leave a Comment