Tv424x7
Telangana

కొయ్యడ వెంకటేష్ ని . కొండపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినియామక పత్రం

కొయ్యడ వెంకటేష్ ని . కొండపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినియామక పత్రం ఇవ్వడం జరిగినది. గజ్వేల్ లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి చేతుల మీదుగా కొయ్యడ వెంకటేష్ ని . కొండపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి నియామక పత్రం ఇవ్వడం జరిగినది. ఇ కార్యక్రమంలో కొండపాక మండల పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు మరియు మండల.యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ బట్ట పర్శరాములు. ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొమ్ము మల్లికార్జున్, సీనియర్ చిరంజీవి, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అనంతుల నరేందర్, కొండపాక మాడల్ సోషల్ మీడియా ఇంచార్జ్ మెరుగు ప్రభాస్, దుద్దెడ గ్రామ ప్రెసిడెంట్ అఖిల్, భాను ప్రకాష్, వెలికట్ట గ్రామ శాఖ అధ్యక్షుడు పెరుగు తిరుపతి, ఉపాధ్యక్షుడు అమ్ముల కిషన్, మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అరిఫ్, ఎన్ ఎస్ యు ఐ. మండల అధ్యక్షుడు త్రినేష్, సిద్ధులు, బిసి సెల్ అధ్యక్షుడు కొమురవెల్లి శీను, దర్గా గ్రామ అధ్యక్షుడు శేఖర్, ఉపసర్పంచ్ రమేష్,బాబు కనకమల్లు రాజు, ధర్మరాజు మహేష్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Related posts

రాష్ట్రపతి పర్యటనకు ప్రెసిడెన్సీ భవన్ ముస్తాబు..!!

TV4-24X7 News

పేద విద్యార్థి ఉన్నత చదువులకు ఎంపీ డా. కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆపన్నహస్తం

TV4-24X7 News

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్

TV4-24X7 News

Leave a Comment