Tv424x7
Telangana

మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయం

మెదక్ ఖిలాపై కాషాయ జండా ఎగరడం ఖాయం.బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మర్కుక్ మండల పరిధిలోని బీజేపీ సీనియర్ నాయకుడు మండల మాజీ బిజెపి అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా శనివారం రోజున విలేకరులతో మాట్లాడుతూ.కాంగ్రెస్ బిఆర్ఎస్ అవినీతి పార్టీలుగత పది సంవత్సరముల కాలంలో బి జె పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి అవినీతి రహిత పాలనే బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ని అధిక మెజార్టీతో గెలిపిస్తుంది మెదక్ ప్రజలు అందరూ ప్రధానిగా మోడీ ఉండాలని దేశ రక్షణ ప్రజా సంక్షేమం బిజెపి వల్లే సాధ్యపడుతుందని పేదలకు గత మూడు సంవత్సరాలుగా అన్నపూర్ణ పథకం ద్వారా బియ్యం ఉజ్వల ద్వారా గ్యాస్. రైతులకు కిసాన్ సామ్మాన్ యోజన ద్వారా పెట్టుబడి మహిళలకు సామాజిక భద్రత మరియు 33% రిజర్వేషన్. ఆర్థికంగా వెనుకబడిన ఓసి వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇంకా అనేక పథకాలు చివరి వ్యక్తి వరకు అందే విధంగా ఉంటున్నాయని అందుకే ప్రజలు బిజెపికి 400 పైగాఎంపీ సీట్లు దాటాలని అందులో మెదక్ సీట్ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ బి ఆర్ ఎస్ గెలిస్తే అవినీతి మతకలహాలు బాంబు పేలుండ్లు తప్పా అభివృద్ధి జరగదని ఈ రెండు పార్టీలు హిందువులపై దాడులు జరిగితే హిందూ పూజారులను హత్య చేస్తే సంతోషించే పార్టీలు అందుకే దీటైన రక్షణ సుపరిపాలన సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ తో పాలన అందించే బిజెపి పార్టీ మెదక్ అభ్యర్థి మాధవ నేని రఘునందన్ రావు ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని మర్కూక్ మండల ప్రజల్ని మరియు మెదక్ ప్రజలందరినీ మరొక్కసారి సవినయంగా కోరుకుంటున్నాను

Related posts

కొయ్యడ వెంకటేష్ ని . కొండపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినియామక పత్రం

TV4-24X7 News

నేను బ్రతికున్న సచ్చిపోయాయని అంటున్నాది ఈ సర్కార్

TV4-24X7 News

మెదక్ పార్లమెంట్ బిజెపి బూత్ కార్యకర్తల సమావేశానికి తరలిన బీజేపీ శ్రేణులు

TV4-24X7 News

Leave a Comment