దువ్వూరు మండలం వెంకుపల్లి గ్రామ వైకాపా సర్పంచ్ బోదనపు రోజారమణి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపా లో చేరిక* దువ్వూరు మండలం వెంకుపల్లె గ్రామానికి చెందిన బోధనపు నాగభూషణం, బోధనపు నాగరాజు, గ్రామ సర్పంచ్ బోధనపు రోజా రమణి, దస్తగిరి, కమలాపురం వెంకటేశ్వర్లు, దాసరి సుబ్బయ్య తదితర 60 కుటుంబాల వారు వైకాపా నుండి మైదుకూరు నియోజకవర్గం NDA టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగినది.పార్టీలో చేరిన వారందరికీ సముస్థితస్తానం కల్పిస్తానని అందరు నాకోసం కష్టపడి పని చేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరిదని అలాగే మీకోసం నేను కూడా ఎప్పుడు అండగా ఉంటానని మీరు అడిగిన వాటిని ఎన్నికల తర్వాత నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.. దువ్వూరు మండల టిడిపి అధ్యక్షులు బోరెడ్డి వెంకట రమణారెడ్డి తో పాటు సీనియర్ తెదేపా నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు..

previous post