Tv424x7
National

భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం

భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం కలిగింది. మానవత్వం సరిహద్దులు దాటింది. ఓ భారతీయుడి గుండె పాకిస్థాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాక్ చెందిన రశన్ (19) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హృదయమార్పిడి చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశమున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు అవయవదానం చేసిన భారతీయుడి గుండెను ఆ యువతికి విజయవంతంగా అమర్చారు.

Related posts

వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

TV4-24X7 News

ఉగ్రవాదుల జాబితాలోకి నావల్నీ భార్య

TV4-24X7 News

కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు… కేంద్ర మంత్రి వెల్లడి

TV4-24X7 News

Leave a Comment