AndhrapradeshAP ఇన్ చార్జ్ DGPగా శంఖబ్రత బాగ్చీ by TV4-24X7 NewsMay 7, 2024May 7, 20240 అమరావతి :రాష్ట్ర ఇన్చార్జి DGPగా సీనియర్ IPS అధికారి శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుత DGP రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.డీజీపీ నియామకంపై EC తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share