అమరావతి :రాష్ట్ర ఇన్చార్జి DGPగా సీనియర్ IPS అధికారి శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుత DGP రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.డీజీపీ నియామకంపై EC తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.