నంద్యాల జిల్లా.ప్రచారం లో భాగంగా ఈ రోజు ఉదయం అంజుమన్ విధి,పెద్ద బండ ఏరియాలలో ప్రచారం చేపట్టిన నంద్యాల SDPI MLA అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ అంజుమన్ విధి మరియు పెద్ద బండ ఏరియా ప్రజలతో మాట్లాడుతూ బీజేపీ తెచ్చిన రాజ్యాంగ వ్యతిరేక NRC,CAA వంటి నల్ల చట్టాల కు వ్యతిరేకంగా దేశంలో ఎన్నో ఉద్యమాలు చేసిన పార్టీ SDPI మరియు కరోనా వ్యాధితో చనిపోయిన ఎంతో మందికి కుల మతాలకు అతీతంగా వారి వారి సంప్రదాయాల ప్రకారం అంతక్రియలు నిర్వహించిన పార్టీ SDPI అలాంటి పార్టీ కి ఈ సారి ఎన్నికల్లో నంద్యాల MP మరియు MLA అభ్యర్థులకు కుట్టు మిషన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది…
