సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్న కమలాపురం నియోజకవర్గ ప్రజానీకానికి, కార్యకర్తలకు YCP అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు మెజార్టీ వచ్చేందుకు బాగా కష్టపడ్డారని, వైసీపీ ఒకవైపు, వ్యవస్థ మరోవైపు ఉన్నా లెక్కచేయకుండా పార్టీని ఆదరించారన్నారు. జగన్ను మరోసారి సీఎంను చేసుకునేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

previous post