Tv424x7
Telangana

ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ

హైదరాబాద్:మే 15 తెలంగాణ ఆర్టీసీ సంస్థలో త్వరలో 2వేల డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫి కేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్ తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్ మెంట్ అవసరం ఉండదని, దీంతో జీతాల భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోందట. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం…..

Related posts

అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

TV4-24X7 News

సస్పెండెడ్ మాజీ డిఎస్పి ప్రణీత్ రావు పైన కేసు నమోదు..

TV4-24X7 News

నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ

TV4-24X7 News

Leave a Comment