ఈనెల 27, 28న జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా- జూన్ 4న ఎన్నికల ఫలితాల హడావుడి ఉండటంతో వాయిదా- మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ కు నివాళులు, పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు ఉంటాయన్న చంద్రబాబు- మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామన్న చంద్రబాబు

previous post