Tv424x7
Andhrapradesh

హైకోర్టుకు వెళ్లిన ఎన్టీఆర్

ప్లాట్ కొనుగోలు వివాదంలో స్టార్ హీరో ఎన్టీఆర్హై కోర్టును ఆశ్రయించారు. ఆయన 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద జూబ్లీహిల్స్ ఒక ప్లాట్ కొన్నారు. అయితే.. ఆ ప్లాట్పై ఆమె అప్పటికే లోన్ తీసుకున్న విషయాన్ని దాచిపెట్టారు. దీంతో ప్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంకు మేనేజర్లపై NTR పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా DRT రావడంతో కోర్టు మెట్లెక్కారు.

Related posts

పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు మరియు భారీ జెండా ర్యాలీని ఘనంగా నిర్వహించిన వివేకానంద సంస్థ

TV4-24X7 News

ఏపీలో నర్సింగ్ విద్యకు కామన్ ప్రవేశ పరీక్ష: మంత్రి సత్య కుమార్

TV4-24X7 News

ప్రతి ఆహార వ్యాపారి పోస్టాక్ శిక్షణా సర్టిఫికేషన్ పొంది ఉండాలి : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిత రాయల్

TV4-24X7 News

Leave a Comment