మణికొండ :. సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య. అల్కాపూర్ కాలనీ లోని తన నివాసంలో బలవన్మరణం. విషాదం లో మునిగిపోయి కుటుంబ సభ్యులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు. బెంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్ర. పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేని చంద్రకాంత్. ఒంటరిగా ఉండలేనని తీవ్ర మనస్తాపం. త్రీనేయినీ, రాధమ్మ కూతరు పాటు పలు సీరియల్స్ లో నటిస్తుతున్న చంద్రకాంత్.చందుకు భార్య, ఇద్దరు పిల్లలుఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందు.రాధమ్మ కూతురు, కార్తీక దీపం సీరియల్స్ లో నట్టిసుత్న

previous post