Tv424x7
Andhrapradesh

అకౌంట్లలోకి ‘చేయూత’ స్కీమ్ డబ్బులు విడుదల

వైఎస్సార్ చేయూత పథకం నిధులను ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ స్కీమ్ కింద రూ.5065 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1552.32 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా రూ.3512.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తున్నారు. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

Related posts

వీఆర్వో ఇంట్లో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!

TV4-24X7 News

కాకినాడ జిజిహెచ్ లో తొలి కరోనా కేసు నమోదు – పరిస్థితి నిలకడగా ఉండగా, అధికారులు అప్రమత్తం

TV4-24X7 News

రూ.4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం

TV4-24X7 News

Leave a Comment