తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలంలో రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మరణించారు. కాగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది.

previous post