Tv424x7
Telangana

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యత

తెలంగాణ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం 8;21 గంటలకు తన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్కో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరిత తదితర ఉన్నతాధికారులు.ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ తదితరులు.

Related posts

తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ను ప్రారంభించిన సీతక్క

TV4-24X7 News

భారత జట్టుకు అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

TV4-24X7 News

మైనర్ల మత్తు పార్టీ: ట్రాప్ హౌస్ దాడి.

TV4-24X7 News

Leave a Comment