Tv424x7
National

జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు ను వాయిదా వేయాలని ఎన్‌హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5శాతం పెంచి వసూలు చేయను న్నారు.

Related posts

వివాదంలో కోకాపేట ట్రంప్ టవర్స్ స్థలం !

TV4-24X7 News

ఈసారి భారీగా పెరిగిన శబరిమల ఆదాయం….ఎంతమంది అయ్యప్పను దర్శించుకున్నారంటే

TV4-24X7 News

దెబ్బకు పచ్చళ్ళు బంద్ ఫోన్ లు బంద్ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment