Tv424x7
National

చివరికి మల్లెపూలు కూడా కల్తీయే

జడలో పెట్టుకునే మల్లెపువ్వుల కోసం కూడా రసాయనాలు వాడుతూ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎండా కాలంలో మల్లెపువ్వులు విరివిగా అందుబాటులో ఉంటాయి. దీంతో మహిళలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా.. ఏదైనా ఫంక్షన్స్కు కొనుగోలు చేసి మరీజడలో పెట్టుకుంటుంటారు. అయితే మల్లెపువ్వులను’కాపర్ సల్ఫేట్’ లో ముంచి తీస్తున్నవీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది.అయితే ఇలా చేయడం వల్ల పువ్వులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి. కానీ మహిళలు వీటిని పెట్టుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. కాపర్ సల్ఫేట్ వల్ల పలు ఇబ్బందులకు గురి కావల్సి వస్తుంది.

Related posts

రిజిష్టర్డ్ పోస్ట్ – స్పీడ్ పోస్ట్ కలయికపై కొత్త మార్పులు!!

TV4-24X7 News

బనకచర్లపై ఏపీ ముందడుగు.. టీజీ ఏం చేయనుంది?

TV4-24X7 News

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

TV4-24X7 News

Leave a Comment