Tv424x7
National

బనకచర్లపై ఏపీ ముందడుగు.. టీజీ ఏం చేయనుంది?

బనకచర్లపై ‘తగ్గేదేలే’ అంటూ AP ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. నీటి వాటాలు తేల్చకుంటే ప్రాజెక్ట్ కట్టనివ్వమని TG సర్కార్ చెబుతున్నా.. ‘ఇరువురికీ ప్రయోజనం’ అని AP అడుగులేస్తోంది. అవసరమైతే సుప్రీంకు వెళ్తామన్న TG ప్రభుత్వం.. AP తాజా చర్యతో సమాలోచనలో పడింది. ప్రాజెక్టుపై పక్క రాష్ట్రం ముందుకెళ్లకుండా రేవంత్ సర్కారు ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారింది.

Related posts

ఐరాస హక్కుల కమిటీ చైర్పర్సన్‌గా ప్రీతి సరన్..

TV4-24X7 News

యూజర్లకు అలర్ట్.. UPI సేవల్లో కీలక మార్పులు

TV4-24X7 News

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

TV4-24X7 News

Leave a Comment