Tv424x7
National

ఐరాస హక్కుల కమిటీ చైర్పర్సన్‌గా ప్రీతి సరన్..

జెనీవా: ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్పర్సన్‌గా భారత మాజీ దౌత్యాధికారిణి ప్రీతి సరన్ నియమితులయ్యారు. సభ్య దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షించే ఈ కమిటీ ఐరాస మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆర్థిక, సామాజిక, విద్యా, ఆరోగ్య, సాంస్కృతిక హక్కుల పరిరక్షణలో ఈ కమిటీ కీలక భూమిక పోషిస్తోంది. ప్రీతి సరన్ నియామకం భారత్‌ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై మరింతగా ఎత్తిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

బిహారీ చాయ్ వాలా… మోదీకి అశోక్ ఫ్యాన్‌ షో

TV4-24X7 News

6,600 బంగారం బిస్కెట్ల చోరీ..మరో భారత సంతతి నిందితుడు అరెస్టు

TV4-24X7 News

ఎలాన్ మాస్క్ తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

TV4-24X7 News

Leave a Comment