Tv424x7
Andhrapradesh

సేవ్ ఆర్డిటి.. కేంద్రంపై సిపిఐ ఆగ్రహం… ఎందుకో తెలుసా…

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద ఆర్డిటికి రావాల్సిన విరాళాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలిపెడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. దీంతో ఆర్డిటి అందిస్తున్న కీలకమైన సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

కౌంటింగ్ రోజున చాలా క్రమశిక్షణతో ఉండాలి

TV4-24X7 News

విల్లురి భాస్కరరావు చేతుల మీదుగా సుమారు రెండు వందల మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు

TV4-24X7 News

మోడల్ స్కూల్స్ లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

TV4-24X7 News

Leave a Comment