Tv424x7
Andhrapradesh

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికు అస్వస్థత.

తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా సోఫాలో కుప్పకూలిపోయిన కొడాలి నాని. వెంటనే అప్రమత్తమై సపర్యలు చేసి, వైద్యులకు సమాచారం ఇచ్చిన గన్ మెన్లు.ఇంట్లో నుండి పార్టీ నాయకులను పంపించేసిన గన్ మేన్లు.ప్రధమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నానికు సైలెన్ ఎక్కిస్తున్నా వైద్యులు. అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్ మెన్లకు తెలిపిన వైద్యులు. విషయం తెలుసుకొని హైదరాబాద్ నుండి గుడివాడ బయలుదేరిన కొడాలి నాని కుటుంబ సభ్యులు. ఆందోళనలో గుడివాడ వైకాపా శ్రేణులు….

Related posts

తాగుబోతుల మధ్య ఘర్షణ ఒకరికి గాయాలు

TV4-24X7 News

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆళ్లగడ్డ బలిజ సంగీయులు

TV4-24X7 News

సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో మిని మహానాడు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment