Tv424x7
Telangana

ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలకు డిమాండ్

HYD : గాజులరామారం GHMC సర్కిల్ SFA(శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ రాసలీలలుకలకలం రేపిన సంగతి తెలిసిందే. తమను భయపెట్టిలైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసికిషన్ బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితులువాపోయారు. మాట వినకుంటే తమను హింసించాడనిఆరోపించారు. దీనిపై కమిషనర్, పోలీసు యంత్రాంగంకఠినంగా వ్యవహరించాలని, అతడిపై చర్యలుతీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

వాట్సప్‌లో పరిచయం.. రూ.4.39 కోట్లు మాయం.

TV4-24X7 News

దసరా పండుగలో ఇంటి భద్రతకు పోలీసులు చురుకైన చర్యలు!!

TV4-24X7 News

నిజామాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

TV4-24X7 News

Leave a Comment