Tv424x7
Telangana

గోల్డ్ స్కీం పేరుతో తక్కువ ధరకే బంగారం

హైదరాబాద్: తక్కువ ధరకే బంగారం అంటూ భారీ మోసం.. గోల్డ్ స్కీం పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ముఠా.. రూ. 50 వేలు కట్టి చేరితే 10 శాతం తక్కువకు బంగారం ఇస్తామంటూ మోసం.. బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు కాజేసిన కేటుగాళ్లు.. దాదాపు రూ. 4 కోట్లు కాజేసి పరారైన విశాల్, వినయ్, నిఖిల్.. సీసీఎస్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు, కేసు నమోదు..

Related posts

ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ

TV4-24X7 News

A.P & T.S Live Update News

TV4-24X7 News

బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వాక్యాలు

TV4-24X7 News

Leave a Comment