మాచర్ల : ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ మాచర్లకు వస్తారని అనుచరులు చెబుతున్నారు. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా అజ్ఞాతం వీడతారని తెలుస్తోంది. అల్లర్ల తర్వాత వీరు రాష్ట్రాన్ని వీడిన విషయం తెలిసిందే. మరోవైపు మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు.

previous post