Tv424x7
Andhrapradesh

వివాహిత ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించిన వన్ టౌన్ పోలీసులు

విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంవత్సరం నుండి కనిపించకుండా పోయిన వివాహితను, వన్ టౌన్ పోలీస్ వారి విస్తృతంగా గాలించి, ఆచూకీ కనిపెట్టి సదరు వివాహితను సోమవారం వారి కుటుంబ సభ్యులుకు క్షేమంగా అప్పగించడమైనది ఈ సందర్భంగా డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వన్ టౌన్ పోలీసులును అభినందించారు.

Related posts

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసంతకం చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే

TV4-24X7 News

కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన నంద్యాల వరదరాజులరెడ్డి

TV4-24X7 News

వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్.. క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న సర్కార్

TV4-24X7 News

Leave a Comment