బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ సీసీబీ అధికారులకు లేఖ రాశారు. తను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నందున విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సీసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.

previous post
next post