Tv424x7
Andhrapradesh

విచారణకు హాజరు కాలేను: నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ సీసీబీ అధికారులకు లేఖ రాశారు. తను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నందున విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సీసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Related posts

ఏపీలో మెట్రోలకు 199 ఎకరాల భూ సేకరణ

TV4-24X7 News

అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

TV4-24X7 News

శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు ని దర్శించుకున్న విల్లురి

TV4-24X7 News

Leave a Comment