Tv424x7
National

టీ20 ప్రపంచ కప్.. భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటే

T20 ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 5న న్యూయార్క్ లో ఐర్లాండ్ తో టీంఇండియా తలపడనుంది. ఆ తర్వాత న్యూయార్క్ లోనే జూన్ 9న పాకిస్థాన్ తో, జూన్ 12న అమెరికాతో పోటీపడనుంది. భారత్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్ ను జూన్ 15న కెనడాతో ఆడుతుంది. ఈ మ్యాచ్ లన్నీ రాత్రి 8 గంటలకు ఆరంభమవుతాయి. కాగా గ్రూప్-Aలో భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్లు ఉన్నాయి.

Related posts

రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు 1000 రైళ్లు

TV4-24X7 News

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్

TV4-24X7 News

నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..

TV4-24X7 News

Leave a Comment