Tv424x7
National

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్

రేపు దేశవ్యాప్తంగా ఆదివారం UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాలి.

Related posts

అవును, ఇది నిజంగా ఆశ్చర్యకరం!…

TV4-24X7 News

ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన యువతి.. ఆపి లగేజ్‌ చెక్ చేస్తే ఏమైందో తెలుసా..?

TV4-24X7 News

బడ్జెట్‌ 2024: కేంద్రం ఫోకస్‌ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!

TV4-24X7 News

Leave a Comment