Tv424x7
Andhrapradesh

ఆ అధికారులను దూరం పెట్టనున్న CMచంద్రబాబు!

అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వైసీపీకి అంటకాగి కళంకితులుగా పేరుతెచ్చుకున్న అధికారులను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగ్స్ ఇచ్చేయోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని CBN భావిస్తున్నారు.

Related posts

పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే.. సీఎం జగన్‌

TV4-24X7 News

సాక్షికేం సంబంధం లేదట – మరి ఎవరిది బాధ్యత ?

TV4-24X7 News

ప్రేయసికి ఎంగేజ్‌మెంట్.. తట్టుకోలేక ప్రేమికుడు ఆత్మహత్య..

TV4-24X7 News

Leave a Comment