Tv424x7
ఆరోగ్యం

టాటూతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు

టాటూతో బ్లడ్ క్యాన్సర్ ముప్పుశరీరంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు 21 శాతం వరకూ ఉంటుందని స్వీడన్‌ పరిశోధకులు తెలిపారు. లింఫోమా బ్లడ్‌ క్యాన్సర్‌ బారినపడిన 2,938 మందితో కలిపి మొత్తంగా 11,905 మందిపై ఈ అధ్యయనం చేశారు. టాటూలు వేసుకోని వారితో పోలిస్తే, వేసుకొన్న వారిలో క్యాన్సర్‌ కణాల వృద్ధి ఎక్కువ వేగంగా జరిగినట్టు పరిశోధకులు తేల్చారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.

Related posts

మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్

TV4-24X7 News

ఉదయాన్నే తేనె-నిమ్మరసం కలిపి తాగుతున్నారా?

TV4-24X7 News

మూత్రం పసుపు రంగులోకి వస్తుందా.. కిడ్నీలను ఇలా కాపాడుకోండి..

TV4-24X7 News

Leave a Comment