Tv424x7
Andhrapradesh

ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్

హైద్రరాబాద్ ప్రజాభవన్‌‌కు నిన్న బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన శివరామకృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో ఈ ఫోన్ కాల్ చేసి బెదిరించినట్టు గుర్తించారు. శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా నిన్న బాంబు బెదిరింపు కాల్ రాగా పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు.

Related posts

బీజేపీతో టీడీపీ పొత్తు.. మోదీకి జగన్ తొత్తు: షర్మిల

TV4-24X7 News

మళ్లీ టీడీపీలోకి మాజీ నేతలు

TV4-24X7 News

గుజరాత్ లో మంగళ సూత్రాలు తెంచలేదా..? ప్రధాని మోదీపై షర్మిల విసుర్లు

TV4-24X7 News

Leave a Comment