Tv424x7
Andhrapradesh

విజయం ఖాయం దక్షిణం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం :జనసేన నగర్ విశాఖ నగర అధ్యక్షులు కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శివాజీ పాలెం క్యాంప్ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు.సౌత్ లో ఆదరించిన వారందరికీ రుణపడి ఉంటాను వారి రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చారు దక్షిణ నియోజక వర్గాన్ని గ్రీన్ సిటీ గా మరుస్తా 30-50 వేల మెజార్టీ తో గెలవబోతున్న ఎలక్షన్ ఏజెంట్ల దొరకారనే భయం తోనే వదంతులు అసెంబ్లీ 130 – 150 పై చిలుకు సీట్లతో, పార్లమెంట్ 21 సీట్ లలో గెలవబోతున్నం పొలింగ్ రోజున 12 గంటలకే పొలింగ్ కేంద్రాల నుండి వెళ్లిపాయారు.రాష్ట్ర ప్రజలు ఉపాధి కోరుకుంటున్నారు. బటన్ నొక్కడం కాదు ప్రజలంతా విశాఖ కు మెట్రో, అంతర్జాతీయ విమనాశ్రయం, కోరుతున్నారు ఉపాధి కోసం రాష్ట్ర యువత బెంగళూరు, చెన్నై వెళ్లిపోతున్నారు బటన్ నొక్కడం తప్ప జగన్ చేసింది ఏమి లేదు ఈ రాష్ట్రం లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతుందిపవన్ కళ్యాణ్ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు.రాష్ట్ర అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యువత కోరుకుంటుంది.అజెంట్ల సమీకరణ కొరకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. 4 వ తేదీన కూటమికి అనుకూలం గా ఫలితాలు రాబోతున్నాయి.అర్ టివి , సుమన్ టివి ల ఫలితాలు సర్వే పై స్పందిస్తూ ఆ సర్వే లు నిజమైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని, మీరు సంస్థలు ముసేస్తారా అన్నారు. కొన్ని పత్రికలు జర్నలిజం ను చంపేశాయని, మొన్నటి వరకు తనను ఆకాశానికి ఎత్తిన సాక్షి, టీవీ 9, లు నేడు నాయకులకు అమ్ముడుపోయారని అన్నారు. వైసీపీ 9వ తేదీన ప్రమాణ స్వీకారం అన్న వార్తలు అన్ని వదంతులే అని అన్నారు.

Related posts

నో సిగ్నల్’ సమస్యకు ఇక చెక్!

TV4-24X7 News

ఏ పి జె యు రాష్ట్ర ఉపాధ్యక్షలుగా పల్లి శ్రీనివాసులునాయుడు

TV4-24X7 News

చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు: జగన్ మేనమామ

TV4-24X7 News

Leave a Comment