⚪ హైదరాబాద్
◻️ నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ..
◻️ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి నూతన అధ్యక్షులు నియామకం, భవిష్యత్ లో తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలు పై చంద్రబాబు నాయుడు తో భేటీ లో తెలుపనున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు..