Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరులో 6 మందిని జిల్లా బహిష్కరణ

కడప జిల్లా : ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్ ప్రెస్ మీట్ : జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆంక్షలు , సూచనలు..139 మంది ట్రబుల్ మాంగర్స్ ను గుర్తించాం.ఆరు మంది జిల్లా బహిష్కరణ బైండవర్ పెట్టిన వారిలో మరల కేసులు నమోదైన వారి ఆస్తుల జప్తుకు చర్యలుఏ పార్టీ వారైనా ఇబ్బందికరమైన పరిస్థితి కలగజేస్తే కఠిన చర్యలు- బాణాసంచా నిషేధం ఎవరు పేల్చినా కేసులు నమోదు చేస్తాం ప్రొద్దుటూరులో 64 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి… ఎన్నికల కమిషన్ రూల్స్ విరుద్ధంగా ఎవరు వ్యవహరించిన కేసులు నమోదు చేస్తాం జిల్లా కలెక్టర్ ద్వారా , రెవెన్యూ మెజిస్ట్రేట్ ద్వారా నోటీసులు జారీ చేశాం…కొందరికి జిల్లా బహిష్కరణ , కొందరికి గృహనిర్బంధం… రేపటి నుంచి బందోబస్తు అమల్లోకి వస్తుంది… సాయంకాలం పూట పెట్రోలింగ్ చేస్తున్నాం.. ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్సు తెప్పించాం ఎవరు చట్ట విరుద్ధమైన పనులకు అల్లరి మూకలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం…ఓడిన వారిని ఎవరు రెచ్చగొట్టకూడదు…ఎన్నికలు అయిపోయాక తొమ్మిది మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశాం…

Related posts

ఏపీ వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు

TV4-24X7 News

ఉరికిటి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా టి డి పి ఆవిర్భావ దినోత్సవం

TV4-24X7 News

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ

TV4-24X7 News

Leave a Comment