Tv424x7
Andhrapradesh

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ

Sonia Gandhi: రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడే నామినేషన్ దాఖలుRajya sabha elections: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు..నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి..సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కంచుకోటగా ఉంది. 2004 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు సోనియా గాంధీ వరుసగా రాయ్‌బరేలీలో విజయం సాధించారు..

Related posts

ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్!

TV4-24X7 News

మానవసావే మాధవసేవంటున్న వన్ టౌన్ సీఐ జీడీ బాబు

TV4-24X7 News

డెంగ్యూ మలేరియా వ్యతిరేక వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment