Tv424x7
Andhrapradesh

సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

అమరావతి: సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు..పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్‌ గుప్తా ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో వైపు నూతన సీఎస్‌గా నియమితులైన నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టారు..

Related posts

వైఎస్ఆర్‎కు ఘన నివాళి.. జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ.

TV4-24X7 News

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ

TV4-24X7 News

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ

TV4-24X7 News

Leave a Comment