అమరావతి :ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలు పైన ఎదురయ్యే సమస్యల పైన నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం.ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాల పైన నివేదికలో కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సమస్యలు లేకుండా అమలు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

previous post
next post