Tv424x7
Andhrapradesh

రామోజీరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది: YS జగన్

రామోజీరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది: YS జగన్మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు..

Related posts

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దుమారం.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు

TV4-24X7 News

వినాయక నిమజ్జన యాత్రలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది.

TV4-24X7 News

స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

TV4-24X7 News

Leave a Comment