Tv424x7
Andhrapradesh

,నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు: IMD

నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు: IMD తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లకు మరోసారి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వెల్లడించింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

Related posts

సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం… లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

TV4-24X7 News

డాక్టర్ సునీత నర్రెడ్డి ఐడీఎస్‌ఏ ఫెలోగా ఎన్నిక…

TV4-24X7 News

అమరావతిలో రూ.600 కోట్లతో ఎన్టీఆర్ ఐకాన్

TV4-24X7 News

Leave a Comment