Tv424x7
National

గర్భిణులు, బాలింతలకు బెయిల్ ఇవ్వాల్సిందే: HC

జైలులో ఉన్న గర్భిణులు, పాలిచ్చే బాలింతలకు ప్రసవం నుంచి ఏడాది వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు అభిప్రాయపడింది.NDPS Act కింద జైలుకెళ్లిన ఓ గర్భిణీ ఖైదీకి కోర్టు బెయిల్ ఇస్తూ ఇలా వ్యాఖ్యానించింది. ‘గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కావాల్సింది బెయిల్, జైల్ కాదు. తల్లి చేసిన నేరం వల్ల పిల్లలను బాధపెట్టకూడదు. జైలులో పుట్టడం వల్ల ఆ పిల్లలపై ప్రతికూలం ప్రభావం ఉంటుంది’ అని పేర్కొంది.

Related posts

డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం

TV4-24X7 News

ఉక్కు మనిషి’కి రాష్ట్రపతి నివాళులు..!!

TV4-24X7 News

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్

TV4-24X7 News

Leave a Comment