Tv424x7
Andhrapradesh

మత్తుకు బానిస అవద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ సిఐ

విశాఖపట్నం డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే .ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో నగరంలో పార్కులు, షాపింగ్ మాల్స్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో స్థానిక ప్రజలకు సంబంధిత పోలీస్ అధికారులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, దొంగతనాలు మొదలైన అంశాలు పై వారికి అవగాహన కల్పించారు.

Related posts

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ కు జైలు శిక్ష..!

TV4-24X7 News

ఇబ్రహీంపట్నం నిద్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

TV4-24X7 News

ఎమ్మెల్యే వంశీకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన వివేకనంద సంస్థ సభ్యులు

TV4-24X7 News

Leave a Comment