Tv424x7
Andhrapradesh

మత్తు పదార్థాలతో జీవితాలు నాశనంర్యాలీలో సీఐ శ్రీనివాసరావు, విద్యార్థులు

విశాఖపట్నం మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని మహారాణిపేట పోలీస్టేషన్ సీఐ పి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జగదాంబకూడలి వద్ద మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మత్తుపదార్థాలను సేవించి జీవితాలను నాశనం చేసుకోవ ద్దన్నారు. ఎవరైనా వాటిని తీసుకుంటూ ఉంటే సమా చారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐలు అప్ప లనాయుడు, పి. లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

మత్తుపదార్థాల జోలికి పోవద్దుఅవగాహన కల్పిస్తున్న సి.ఐ. పార్థసారథి, సిబ్బంది

విశాఖపట్నం యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని మూడో పట్టణ సి.ఐ పార్థసారథి అన్నారు. మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. మూడో పట్టణ పరిధిలో పలు వీధుల్లో తిరుగుతూ డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదా ర్థాలకు దూరంగా ఉండాలన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఎస్సీ కార్పోరేషన్ రుణాలు సైట్ ఆన్ లైన్ ప్రారంభం

TV4-24X7 News

మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా ? పెంచేవాడు కావాలా?: చంద్రబాబు

TV4-24X7 News

పుల్లూరు సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంసచివాలయంలో దూరి హంగామా సృష్టించిన కోతులు

TV4-24X7 News

Leave a Comment