Tv424x7
Andhrapradesh

సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం

నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమంలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే సభకు జగన్ వస్తారా? రారా? అనేది వేచి చూడాలి.

Related posts

లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్షన్ చేపడుతున్న సందర్భంగా 3వ పట్టణ పోలీసు స్టేషన్ ను సందర్శించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి

TV4-24X7 News

విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

TV4-24X7 News

తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తరలింపు..

TV4-24X7 News

Leave a Comment