విశాఖపట్నం తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత, కోవెలమూడి రాఘవేంద్రరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్,కార్పొరేటర్, కందుల నాగరాజు.మరియు దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు, 32వ వార్డ్ ఇంచార్జ్, కందుల బద్రీనాథ్ పాల్గొన్నారు.
