Tv424x7
Andhrapradesh

మతిస్థిమితం లేని మహిళ వివేకానంద సంస్థకు తరలింపు

విశాఖపట్నం మతిస్థిమితం లేని అనుపమ అనే ,25 సంవత్సరాల మహిళ అస్సాం నుంచి, మతిస్థిమితం లేని మహిళను విశాఖపట్నం వన్ టౌన్ నందు ఉన్న అనాధాశ్రమంకు కొంతమంది తీసుకువచ్చి అప్పచెప్పారు. వచ్చింది. ఎవరికైనా ఈమె తెలిసినచో, లేక ఈమె వివరాలు ఎవరికైనా తెలిసిన, వన్ టౌన్ నందు ఉన్న వివేకనంద ఆశ్రమానికి గాని, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు గాని వివరాలు తెలియ చేయవలసిందిగా కోరుతున్నాం.ph:8297568913.

Related posts

నంద్యాల జిల్లా మూడో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యగుల రిలే నిరాహార దీక్షలు.

TV4-24X7 News

నేడు కార్తీక పున్నమి

TV4-24X7 News

ఎండీ ముజీబీఖాన్ సహకారం తో వృధా మహిళకు వీల్ చైర్ అందజేత

TV4-24X7 News

Leave a Comment