Tv424x7
National

హెచ్‌పీసీఎల్‌లో 247 ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు

ముంబైలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో 247 ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తుల కోరుతోంది. పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోపు www.hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Related posts

ఆషాఢంలో దుర్గమ్మ ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యత?- సారె మహోత్సవం వెనుక కథేంటి?

TV4-24X7 News

2026లో గెలిచేది మేమే.. నటుడి విజయ్‌కు డిప్యూటీ సీఎం వార్నింగ్

TV4-24X7 News

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేతగువహటి

TV4-24X7 News

Leave a Comment