విశాఖపట్నం డా.ఏ.రవి శంకర్, ఐ.పీ. ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే . ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో సోల్జర్ పేట నగరంలో పార్కులు, షాపింగ్ మాల్స్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో స్థానిక ప్రజలకు సంబంధిత పోలీస్ అధికారులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, దొంగతనాలు మొదలైన అంశాలు పై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ రెడ్డి, పాల్గొన్నారు.

previous post
next post